Shruti Haasan: ఇకపై నో లవ్.! ఓన్లీ కెరీర్ అండ్ మూవీస్ అంటున్న శ్రుతి హాసన్..

ప్రేమలు చాలు.. ఇప్పటి వరకు ప్రేమించింది చాలు.. ప్రేమను పంచింది చాలు.. ఇకపై నో లవ్.. ఓన్లీ కెరీర్.. ఓన్లీ మూవీస్..! టైటిల్ వేయకుండా ఈ స్టోరీ డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారు కదా.? అక్కడికే వస్తున్నాం.. ఈ మనోగతమంతా ఓ తెలుగు హీరోయిన్‌దే. రెండుసార్లు బ్రేకప్ తర్వాత.. ఇక కెరీర్‌పై ఫోకస్ చేస్తానంటున్న ఆ బ్యూటీ శ్రుతి హాసన్. కొందరు హీరోయిన్లు సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌తోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు.

|

Updated on: Sep 12, 2024 | 8:46 PM

ప్రేమలు చాలు.. ఇప్పటి వరకు ప్రేమించింది చాలు.. ప్రేమను పంచింది చాలు.. ఇకపై నో లవ్.. ఓన్లీ కెరీర్.. ఓన్లీ మూవీస్..! టైటిల్ వేయకుండా ఈ స్టోరీ డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారు కదా..?

1 / 7
అక్కడికే వస్తున్నాం.. ఈ మనోగతమంతా ఓ తెలుగు హీరోయిన్‌దే. రెండుసార్లు బ్రేకప్ తర్వాత.. ఇక కెరీర్‌పై ఫోకస్ చేస్తానంటున్న ఆ బ్యూటీ శ్రుతి హాసన్.

2 / 7
కొందరు హీరోయిన్లు సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌తోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. అందులో ముందు వరసలో వచ్చే బ్యూటీ శృతి హాసన్. కెరీర్ మొదట్నుంచీ ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్‌గా ట్రెండింగ్‌లో ఉంటూ వస్తున్నారు శృతి.

3 / 7
ఈ మధ్యే లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శాంతనూ హజారికతో విడిపోయాక.. ప్రేమపై మనసు మార్చుకున్నారు శృతి. నాలుగేళ్ళు డేటింగ్ చేసిన తర్వాత ఈ మధ్యే బాయ్‌ఫ్రెండ్‌కు గుడ్ బై చెప్పారు శృతి.

4 / 7
శాంతను కంటే ముందు ఇటాలియన్ నటుడు మైఖేల్ కోర్సలేతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు ఈ బ్యూటీ. రెండుసార్లు లవ్‌ బ్రేకప్ తర్వాత తత్వం బోధపడింది ఈ భామకు.

5 / 7
ప్రస్తుతానికి తాను సింగిల్ అని.. ఇప్పట్లో నాట్ రెడీ టూ మింగిల్ అనేసారు. తన ఫోకస్ అంతా కెరీర్‌పైనే అంటున్నారు శృతి. కెరీర్‌లో ప్రస్తుతం జోరు మీదున్నారు శృతి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, హాయ్ నాన్న, సలార్‌లతో వరస హిట్స్ కొట్టారు తెలుగులో.

6 / 7
ప్రస్తుతం రజినీకాంత్ కూలీలో నటిస్తున్నారు ఈ భామ. దాంతో పాటు అడివి శేష్ డెకాయిట్.. ప్రభాస్ సలార్ 2తో పాటు హాలీవుడ్ సినిమా చెన్నై స్టోరీలోనూ నటిస్తున్నారు. తాను ఉన్న బిజీకి.. ప్రేమ గురించి ఆలోచించే టైమే లేదంటున్నారు శృతి.

7 / 7
Follow us
ఇకపై నో లవ్.! ఓన్లీ కెరీర్ అండ్ మూవీస్ అంటున్న శ్రుతి హాసన్..

భారీ పొట్టతో ఇబ్బందిగా ఉందా.? ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి..

ఆ జిల్లాలో అడుగడుగుకో పుష్పరాజ్.. దొరికినకాడికి దొరికినంత దండుడే

35కోట్ల సార్లు ‘రామ’నామం.. వందల పుస్తకాలు ఫుల్.. వేల పెన్నులునిల్

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు ఊహించని రేటింగ్

చిన్నారి చిదిమేసిన కేసులో పాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు!

తారక్‌ మాటలతో దేవరపై కాన్ఫిడెన్స్ డబుల్‌.. అస్సలు మిస్ అవ్వదు.!

అమ్మాయిల కలల రాకుమారుడు.. ఎవరో తెలుసా..?

టీమిండియా వద్దు పొమ్మంది.. ఇంగ్లాండ్ రారమ్మంది..

ఇండియాలోనే రిచెస్ట్ గణనాథుడి నిమజ్జనం పూర్తి.. 66కిలోల బంగారంతో..

అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.

నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..

కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!

మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.

చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.

విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.

నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!

ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! చివరికి ??