Samantha: ఇకపై సామ్ టాలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తారా.? రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నారా.?
చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు సమంత.. మరి ఆమె ఏం మాట్లాడారు.? మళ్లీ తెలుగు సినిమాలు చేస్తారా లేదంటే చుట్టపు చూపుగానే ఇలా హైదరాబాద్‌కు వచ్చారా.? అసలు స్యామ్ ఏం ప్లాన్ చేస్తున్నారు.? ఈ భామ కోసం మన దర్శకులు మళ్లీ కథలు రాయొచ్చా.? ఇకపై రెగ్యులర్‌గా సమంతను టాలీవుడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా.? సమంతను టాలీవుడ్ దాదాపు మరిచిపోయింది..