- Telugu News Photo Gallery Cinema photos 2025 Upcoming movies shooting Update and Details here, Telugu Heroes Photos
2025 Movies: హాలిడేస్ లో షూటింగ్స్ హంగామా.! మన హీరోలకి మాత్రం సెలవలు లేనట్టేనా.?
అందరూ దసరా హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్స్ సెట్స్‌లో బిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్‌ల వరకు ప్రతీ ఒక్కరు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఎక్కువ మంది స్టార్స్ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.
Updated on: Oct 10, 2024 | 4:44 PM

అందరూ దసరా హాలీడేస్ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్స్ సెట్స్‌లో బిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్‌ల వరకు ప్రతీ ఒక్కరు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.

ఎక్కువ మంది స్టార్స్ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్‌నగర్‌లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో శరవేగంగా జరుగుతోంది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి సెట్ వర్క్‌లో బిజీగా ఉంది హెలో నేటివ్ స్టూడియో. ఓ వైపు లోకేష్ కనగరాజ్ కూలీ, మరో వైపు శేఖర్ కమ్ముల కుబేర సినిమాల వర్క్‌తో పాటు బిగ్ బాస్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు కింగ్ నాగార్జున.

జైలర్ సినిమాలో కన్నడ, మలయాళ స్టార్స్‌ను గెస్ట్ రోల్స్ కోసం సెలెక్ట్ చేసుకున్న రజనీ, సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్‌ను కూడా రంగంలోకి దించబోతున్నారు. ఆ గెస్ట్ ఎవరన్నది కన్ఫార్మ్ కాకపోయినా.. రజనీ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయటం మాత్రం పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

వైజాగ్‌లో హిట్ 3 షూటింగ్‌లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది.

ఈ నెల 14న విడుదల కానున్న మట్కా సినిమాకి హైప్ క్రియేట్ చేసుకోవడానికి వాయిస్ పెంచారని మరికొందరు.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకరప్లలి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.




