AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Heroine Nandita Shweta responds to netizens' obscene comment on body

Rajeev Rayala
|

Updated on: Feb 08, 2022 | 9:12 PM

Share
నందితా శ్వేత..వెండితెరపై అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

1 / 7
ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి.

2 / 7
అంతేకాకుండా.. నందితా శ్వేత నటన పరంగానూ సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే అన్ని చిత్రాలు కలిసోచ్చినా కానీ.. నందితా శ్వేతకు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.

3 / 7
ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ అలరిస్తుంది. తాజాగా నందితా శ్వేత తన ఇన్‏స్టాలో లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది.

4 / 7
అయితే ఈ ఫోటలకు ఓ నెటిజన్ అసభ్యకరంగా కామెంట్ చేశాడు.నీ శరీరాకృతిని చూసుకో.. నీ షేప్స్ కూడా చూసుకో.. కాస్త వర్కవుట్స్ చేయ్ అంటూ అసభ్యంగా కామెంట్స్ చేశాడు.

5 / 7
దీంతో నందితా సదరు నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు. నేను దేవతను కాదు.. నేను కూడా మాములు మనిషినే. అందరిలాగే నాకు కూడా బాధలుంటాయి.

6 / 7
 నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ప్రస్తుతం నేను ఎలా ఉన్నా.. దాన్ని నేను ఇష్టపడుతున్నాను అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది.

7 / 7