ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు ఒకటి. డైరెక్టర్ గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో వసూల్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది.