బావ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం సినిమాలతో మంచి విజయాలను అందుకుంది.