SSMB29 – Garuda: ఇంకా మొదలే కానీ మహేష్ – జక్కన్న మూవీ మరోసారి ట్రెండింగ్.!

ఇంకా మొదలు కాని ఎస్‌ ఎస్‌ ఎంబీ 29 రిలీజ్‌ డేట్‌ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నెట్టింట్లో. ఏవేవో లింకులు తీసి నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో టాప్‌లో వైరల్‌ అవుతోంది ఈ మూవీ న్యూస్‌. ఇంతకీ ట్రెండ్‌ అవుతున్న విషయాలు పాతవేనా? కొత్తవి ఏవైనా ఉన్నాయా? లేటెస్ట్ గా స్క్రిప్టు విషయంలో ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నారా.?

|

Updated on: Aug 25, 2024 | 7:07 PM

ఇంకా మొదలు కాని ఎస్‌ ఎస్‌ ఎంబీ 29 రిలీజ్‌ డేట్‌ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది నెట్టింట్లో. ఏవేవో లింకులు తీసి నాన్‌స్టాప్‌గా ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో టాప్‌లో వైరల్‌ అవుతోంది ఈ మూవీ న్యూస్‌. ఇంతకీ ట్రెండ్‌ అవుతున్న విషయాలు పాతవేనా? కొత్తవి ఏవైనా ఉన్నాయా?

1 / 8
లేటెస్ట్ గా స్క్రిప్టు విషయంలో ఏమైనా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నారా.? బాహుబలి తర్వాత జక్కన్న ఏ ప్రాజెక్టు డీల్‌ చేయాలనుకున్నారని గతంలో ఓ ప్రశ్న ఎదురైనప్పుడు గరుడ అనే పేరు వినిపించింది.

2 / 8
గరుడ ప్రాజెక్ట్ గురించి తన మనసులో రకరకాల ఆలోచనలున్నాయని అప్పట్లో జక్కన్న చెప్పిన ఓ వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అంతే కాదు, ఆఫ్టర్‌ ట్రిపుల్‌ ఆర్‌ జక్కన్న టేకప్‌ చేస్తున్న ఎస్‌ ఎస్‌ ఎం బీ 29 ప్రాజెక్టుకీ, దీనికీ లింక్‌ ఉందా? అంటూ సరికొత్త డిస్కషన్‌కి తెర లేచింది.

3 / 8
జక్కన్న టీమ్‌తో పనిచేసే పర్సన్స్ ఎవరెక్కడ చప్పుడు చేసినా వెంటనే అలర్ట్ అవుతున్నారు సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్. లేటెస్ట్ గా మెటల్‌లో కనిపించిన వింగ్స్ ని వైరల్‌ చేస్తున్నారు. వాటిని బట్టి చూసినా, ప్రాజెక్ట్ గరుడ ఇదేనంటూ మాట్లాడుకుంటున్నారు.

4 / 8
ఈ సారి జక్కన్న టేకప్‌ చేయబోయే సబ్జెక్టుకి పురాణాల టచ్‌ ఇస్తున్నారని ఫిక్సవుతున్నారు. ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులో మహేష్‌ని ఎలా చూపిస్తారోననే ఆసక్తి గట్టిగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో సినిమా ఉంటుందని చెబుతూనే ఉన్నారు స్టార్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌.

5 / 8
అయితే, ఈ సినిమాకు జేమ్స్ కేమరూన్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. స్టార్‌ కాస్ట్ గురించి, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేవారి గురించి జక్కన్న స్పెషల్‌గా డిక్లేర్‌ చేస్తే తప్ప ఈ హడావిడి మొత్తం ఆగేలా లేదంటున్నారు మరికొందరు.

6 / 8
ఇంతకీ రాజమౌళి.. సూపర్‌స్టార్‌ సినిమా గురించి ఈ ఏడాదే అనౌన్స్ చేస్తారా? లేకుంటే వచ్చే ఏడాది దాకా ఊరిస్తూనే ఉంటారా? బాగా జుట్టు పెంచి మహేష్‌ కూడా మేకోవర్‌ అవుతున్నారు.

7 / 8
అలాంటప్పుడు ఇంకా అనౌన్స్ మెంట్‌కి జక్కన్న ఎందుకు ఆగుతున్నట్టు.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సినిమా మాత్రం 2028లోనే సినిమా రిలీజ్‌ అవుతుందనే మాట మరోవైపు వైరల్‌ అవుతోంది.

8 / 8
Follow us
ఇంకా మొదలే కానీ మహేష్ - జక్కన్న మూవీ మరోసారి ట్రెండింగ్.!

'జై' హీరోయిన్ ఇప్పుడు బిజినెస్ వుమన్‌.. ఎలా మారిపోయిందో చూశారా?

ఫోన్‌పేలో అందుబాటులోకి నయా ఫీచర్.. ఇక వ్యాపారులకే పండగే..!

శుభ గ్రహంగా మారిన కేతువు.. ఆ రాశుల వారికి భారీగా ఆదాయం

3 ఏళ్లలో 4 చెత్త ఓటములు.. పాక్ చరిత్రలోనే తొలిసారి

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళలు.. ఎవరికి ఎంత ఆదాయం!

డెబిట్, ఏటీఎం కార్డులు ఒక్కటేనా.?వీటితో కలిగే ప్రయోజనాలు ఏంటంటే.?

హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ మారథాన్‌.. మద్దతుగా ఈశా ఫౌండేషన్

పురుషులకు వరం ఖర్జూరాలు.. ఇలా చేస్తే రోమాన్స్ లైఫ్‌కు తిరుగుండదు

ఐదేళ్ల వయసైనా తగ్గేదేలే..312 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన బాలుడు

రన్నింగ్‌ బైక్‌పై చిన్నారి డ్రైవర్‌ లేకుండానే ప్రయాణం.చూస్తే షాకే

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..

స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..

ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు

యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..

మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..

తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా

మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..

కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.