Nargis Fakhri: స్క్రీన్‌పై అలా నటించడం ఏ మాత్రం ఇష్టం లేదు.. ‘హరిహర వీరమల్లు’ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. హిస్టరికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న ఈ ఫిక్షనల్ డ్రామాలో పవన్ బందిపోటు తరహా పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎర్రకోట, హైదరాబాద్ చార్మినార్ సెట్స్ వేసి... ఆ సెట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రజెంట్ హోల్డ్‌లో ఉన్న ఈ సినిమాతో నర్గీస్ సౌత్ డెబ్యూకి రెడీ అవుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
