AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. జాగ్రత్త డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!

చాలా మందికి భోజనం చేసేటప్పుడు నుదిటిపై, ముక్కుపై చెమలు రావడం మీరు గమనించే ఉంటారు. ఇది ఎప్పుడో ఒకసారి వస్తే పెద్ద సమస్యేం కాదు.. కానీ మీరు తిన్న ప్రతిసారి మీ ముఖం, ముక్కుపై ఇలానే చెమటలు వస్తున్నాయంటే మీరు కచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. ఎందకంటే ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Anand T
|

Updated on: Feb 09, 2026 | 3:31 PM

Share
కొంతమందికి తినేటప్పుడు ముఖంపై చెమటలు పట్టడం సహజం. కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడు లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమటలు పడుతూ ఉంటాయి. అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, సాధారణ ఆహారం తింటున్నప్పుడు కూడా మీకు చెమటలు ఎక్కవుగా పడుతుంటే దానిని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దంటున్నారు వైద్యులు. అది మీ శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం కావచ్చంటున్నారు.

1 / 5
శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో మార్పుల వల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య రావచ్చని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కూడా ఈ లక్షణం కనిపించే అవకాశం ఉందంటున్నారు.

2 / 5
ఈ సమస్యను తగ్గించుకోవాలంటే, మీరు మీ జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చాలా వేడిగా, కారంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువగా మోతాదులో తినకుండా, కొద్ది కొద్దిగా తినడం ఉత్తమం అని చెబుతున్నారు.

3 / 5
అంతేకాదు మీ శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని.. ఇందుకోసం మీరు రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం అంటున్నారు. అలాగే, ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని.. ఇందుకోసం తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచుకోవచ్చంటున్నారు.

4 / 5
 ముఖ్యంగా తినేటప్పుడు చెమట పట్టడం ఒక చిన్న సమస్యగా అనిపించినప్పటికీ, అది తరచుగా సంభవిస్తే, వైద్య సలహా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే. మనం ఎలాంటి ఆరోగ్య సమస్యల భారీన పడే అవకాశం ఉండదని చెబుతున్నారు.(Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)

5 / 5
Follow Us
రూ. 8 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ. 84కోట్లకు పైగా రాబట్టింది

రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!

దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం

ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!

వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్

ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్