AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు చెయ్యకూడదని తెలుసా? కచ్చితంగా ఇది తెలుసుకోండి!

పండుగల సమయంలో బాస్మతి రైస్ ను మార్కెట్ నుంచి తెచ్చుకుని ఎన్నో వైరైటీలు చేస్తారూ. దీనితో ఎక్కువగా బిర్యానీ, పులావ్ చేసుకుని తింటాము. అయితే, వీటిని వండేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించకపోతే గింజలు విరిగిపోతాయి. చివరికి, బాస్మతి బియ్యం అన్నంలాగా మారిపోతాయి.

Prasanna Yadla
|

Updated on: Feb 09, 2026 | 3:55 PM

Share
బాస్మతి రైస్ ను మనం రోజు వండుకునే బియ్యం లాగా వీటిని అస్సలు చూడకండి. వీటిని  వండే పద్ధతి వేరు అని మర్చిపోకండి. అయితే, బాస్మతి బియ్యం వండేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో  ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
బాస్మతి రైస్ సాధారణ బియ్యం లాగా కాకుండా వీటిని బాగా ఉడకనివ్వాలి. దాని కోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
నీరు సరిపోను తీసుకోకపోతే బియ్యం సరిగ్గా ఉడకవు.  అలాగే, నీరు ఎక్కువైనా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి, కప్పు బాస్మతి బియ్యానికి 2 కప్పుల నీటిని తీసుకోండి.

బాస్మతి రైస్ సాధారణ బియ్యం లాగా కాకుండా వీటిని బాగా ఉడకనివ్వాలి. దాని కోసం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీరు సరిపోను తీసుకోకపోతే బియ్యం సరిగ్గా ఉడకవు. అలాగే, నీరు ఎక్కువైనా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి, కప్పు బాస్మతి బియ్యానికి 2 కప్పుల నీటిని తీసుకోండి.

2 / 5
బియ్యం  ఉడికేటప్పుడు గరిటే పెట్టి ఎక్కువ సార్లు తిప్పకండి. అలా చేస్తే అది అన్నంగా లాగా అయిపోతుంది. బియ్యం ఉడికిందా లేదా అనేది చూడటానికి ఒకసారి మాత్రమే తిప్పి ఆ తర్వాత మూత పెట్టేయండి.

3 / 5
బాస్మతి బియ్యంలో పిండి పదార్థాం  ఎక్కువగా ఉంటుంది. కాబట్టి,  వండే ముందు  రెండ  సార్లు కడిగితే సరిపోతుంది. అలా అని అదే పనిగా బలం ఉంది కదా అని బియ్యం మీద చూపించి వాటిని ఎక్కువ సార్లు కడగకండి. ఈ బియ్యాన్ని కనీసం 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వలన బియ్యం త్వరగా  ఉడుకుతాయి.

4 / 5
బియ్యం ఉడికిన వెంటనే కిందకు దించేయండి. కొందరు మంట మీదే అలాగే ఉంచేస్తారు. ఇలా పొయ్యి మీదే ఉంచడం వలన  అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి, 10 నిమిషాలు ఉంచి కిందకు దించేసి చికెన్ తో తినేయండి.

5 / 5
Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!

గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే

అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్

అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్

అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?