Meenakshi Chaudhary: సింపుల్ శారీలో స్టన్నింగ్ బ్యూటీ.. మతిపోగొడుతోన్న మీనాక్షి
ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడి నటనకు మంచి పేరొచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
