Shivathmika Rajashekar: క్యూట్ లుక్‌తో కేకపెట్టిస్తున్న శివాత్మిక.. వైరల్ అవుతోన్న క్రేజీ పిక్స్
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని, శివాత్మిక టాలీవుడ్ లో హీరోయిన్స్ గా పరిచయమైన విషయం తెలిసిందే. ముద్దుగుమ్మలు వారి వారి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శివాత్మిక హీరోయిన్ గా నిర్మాతగా వ్యవహరిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
