- Telugu News Photo Gallery Cinema photos Guess this actress in this photo she is Nivetha Pethuraj latest photos goes viral telugu cinema news
Tollywood: చూపులతోనే మంత్రముగ్దులను చేస్తోన్న ఈ హీరోయిన్ గుర్తుపట్టగలరా ?..
అందం, అభినయం ఎంత ఉన్న అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఎవరో కనిపెట్టండి. హిట్స్ అందుకున్న అవకాశాలు దూరంగానే ఉంటున్నాయి. ఈ బ్యూటీ ఎవరంటే హీరోయిన్ నివేదా పేతురాజ్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.
Updated on: May 10, 2023 | 3:34 PM

చూపులతోనే మంత్రముగ్దులను చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..తెలుగులో క్రేజీ హీరోయిన్.

అందం, అభినయం ఎంత ఉన్న అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ఎవరో కనిపెట్టండి. హిట్స్ అందుకున్న అవకాశాలు దూరంగానే ఉంటున్నాయి.

ఈ బ్యూటీ ఎవరంటే హీరోయిన్ నివేదా పేతురాజ్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.

2016లో ఒరు నాల్ కూతు అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అడుగుపెట్టంది. ఈ సినిమా అంతగా హిట్ కాలేదు.

తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ స్టార్ డమ్ మాత్రం అందుకోలేదు.

ఇటీవలే విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

చూపులతోనే మంత్రముగ్దులను చేస్తోన్న ఈ హీరోయిన్ గుర్తుపట్టగలరా ?..




