AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gouri G Kishan: అందాలతో మాయ చేస్తున్న మలయాళ కుట్టి గౌరీ జి కిషన్.. పిక్స్ వైరల్

గౌరీ జి కిషన్‌.. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్‌ హిట్ ఫిల్మ్ `96` చిత్రంలో ఆమె టీనేజ్‌ అమ్మాయిలా నటించింది. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన విషయం తెలిసిందే. అక్కడ అది పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్‌ కాంబినేషన్‌లో రీమేక్‌ చేశారు. మాతృక దర్శకుడే రూపొందించారు. కానీ ఆడలేదు. తెలుగులో `జాను` పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌరీనే నటించడం విశేషం. అదే మ్యాజిక్ రిపీట్‌ చేసింది.

Phani CH
|

Updated on: Aug 14, 2023 | 9:51 PM

Share
గౌరీ జి కిషన్‌.. బాలనటిగా కెరీర్ ని ప్రారంభించింది. తమిళంలో సూపర్‌ హిట్ ఫిల్మ్ `96` చిత్రంలో ఆమె టీనేజ్‌ అమ్మాయిలా నటించింది. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన విషయం తెలిసిందే. అక్కడ అది పెద్ద హిట్ అయ్యింది.

1 / 8
ఈ సినిమాని తెలుగులో సమంత, శర్వానంద్‌ కాంబినేషన్‌లో రీమేక్‌ చేశారు. మాతృక దర్శకుడే రూపొందించారు. కానీ ఆడలేదు.

2 / 8
తెలుగులో `జాను` పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా గౌరీనే నటించడం విశేషం. అదే మ్యాజిక్ రిపీట్‌ చేసింది.

3 / 8
తమిళంలో టీనేజ్‌ అమ్మాయిగా కనిపిస్తూ వచ్చింది గౌరీ జి కిషన్‌. విజయ్‌ తో `మాస్టర్‌` మూవీ, ధనుష్‌తో `కర్ణన్‌`, చిత్రాలు చేసింది.

4 / 8
మలయాళంలోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. ఇటీవల హీరోయిన్‌గానూ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

5 / 8
`శ్రీదేవి శోభన్‌ బాబు` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈసినిమా యావరేజ్‌గా మెప్పించింది. ఇందులో హీరోయిన్‌గా అలరించింది గౌరీ.

6 / 8
ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు, ఓ తమిళ సినిమా చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేవు.

7 / 8
దీంతో సొంతం ఇండస్ట్రీలోనే రాణించేందుకుప్రయత్నిస్తుంది. సినిమాలతోపాటు గతేడాది `పేపర్‌ రాకెట్‌` అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. మరోవైపు మ్యూజిక్‌ వీడియోస్‌తోనూ అలరిస్తుంది.

8 / 8
Follow Us