AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో పామును చంపారా? శాస్త్రం చెప్పిన నిజం తెలిస్తే వణకాల్సిందే!

ఇంట్లోకి పాము రావడం సహజం. చాలా మంది ఇంటిలోకి పాము వస్తే చాలు చాలా భయపడిపోతుంటారు. అంతే కాకుండా కొంత మంది తెలిసి తెలియక ఇంటిలోనే నాగు పామును చంపేస్తుంటారు. అయితే ఇలా ఇంటిలో పామును చంపడం మంచిదేనా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో, ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 05, 2026 | 8:47 PM

Share
పాములు అంటే చాలా మందికి భయం ఉంటుంది. అయితే అవి అడవులను నరికివేయడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వలన చాలా వరకు జనావాసాల్లోకి వస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని సార్లు ఇంటిలోకి కూడా చొరబడుతుంటాయి. దీంతో కొంత మంది తెలిసి తెలియక పామును నేరుగా ఇంటిలోనే చంపేస్తుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. ఇది తనపైనే కాకుండా, ఆ తర్వాత తరం వారిపై కూడా ప్రభావం చూపుతదంట.

1 / 5
ఆధ్యాత్మికంగా పాములకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా నాగుపామును దేవతగా భావించి పూజలు చేస్తారు. అలాగే నాగులకు దైవిక శక్తులు కూడా అతీతంగాఉంటాయి అంటారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో నాగు పాములను చంపకూడదు అని చెబుతుంటారు.  అంతే కాకుండా నాగు పామును చంపడం వలన అది కుటుంబపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంట. నాగ దోషం బారిన పడే ఛాన్స్ ఉంటుదని చెబుతున్నారు నిపుణులు.

2 / 5
పాములకు హాని చేసినా, పాములను చంపినా, పాములను ఆటపట్టించినా, పాము పుట్టను తవ్వినా పట్టపై నివాసం ఏర్పరుచుకున్నా అది నాగదోషానికి కారణం అవుతుందంట. ఎవరు అయితే నాగ దోషం బారిన పడతారో వారికి సంతానం త్వరగా కాకపోవడం, ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడటం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు పండితులు.

3 / 5
ముఖ్యంగా ఇంటిలో నాగు పామును చంపడం అస్సలే మంచిది కాదంట. ఇది కుటుంబంపైనే చెడు ప్రభావం చూపుతుందంట. ఇంటిలోపల నాగుపామును చంపడం వలన అది కుటుంబ సభ్యుల్లో మానసిక అశాంతి, భయం, ఆందోళన వంటి సమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా కుటుంబంలో అనవసర వివాదాలు, అపార్థాలు, అనారోగ్య సమస్యల వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట.

4 / 5
అంతే కాకుండా ఇంటిలో నాగు పామును చంపడం వలన ఆ ఇంటిలో ఎంత సంపాదించాన చేతిలో డబ్బు నిలవకపోవడం, ఉద్యోగాల్లో అడ్డంకులు, అశాంతి, దురదృష్టం వంటి సమస్యలు ఏర్పడతాయి అని చెబుతన్నారు పండితులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us