అందాల భామ హన్సిక ఆస్తిపాస్తులు ఎంతో తెలుసా.?
05 June 2026
Pic credit - Instagram
Rajeev
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు హాన్సిక మోత్వాని. దక్షిణాదిలో అత్యంత గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఆమె ఒకరు.
బాలనటిగా తెరంగేట్రం చేసిన హాన్సిక.. ఆ తర్వాత కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.
డిసెంబర్ 2022లో జైపూర్‌లోని ముండోటా కోటలో తన స్నేహితుడు సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది హాన్సిక.
బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు పేరు తెరపైకి వచ్చింది. ఈ అమ్మడి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది.
నివేదికల ప్రకారం హాన్సిక ఆస్తులు రూ.37 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.
ఇవే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, వ్యాపారంలోనూ ఎక్కువగా సంపాదిస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూచ్తుంది హాన్సిక.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ