వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్3 నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కనిపిస్తోంది సంగీత ప్రియుల్లో. జస్ట్ సాంగ్స్ పరంగానే కాదు, కంటెస్టంట్లను జడ్జిలు ఎంకరేజ్ చేసే తీరు, మధ్యలో తమలో తాము పేల్చుకునే జోకులు... ఇలా ప్రతిదీ ఎపిసోడ్‌కి జీవం పోస్తోంది.