AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ester Noronha: పెళ్ళైన 16రోజులకే అతని నిజస్వరూపం బయట పడింది.. ఎస్త‌ర్ నోరోన్హా కామెంట్స్

ఎస్త‌ర్ నోరోన్హా.. టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. వెయ్యి అబద్దాలు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ ఎస్త‌ర్ నోరోన్హా.

Rajeev Rayala
|

Updated on: Jul 13, 2024 | 10:36 PM

Share
ఎస్త‌ర్ నోరోన్హా.. టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. వెయ్యి అబద్దాలు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ ఎస్త‌ర్ నోరోన్హా.

ఎస్త‌ర్ నోరోన్హా.. టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. వెయ్యి అబద్దాలు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ ఎస్త‌ర్ నోరోన్హా.

1 / 5
ఎస్త‌ర్ నోరోన్హా ఏకంగా తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. సునీల్ తో ఈ అమ్మడు భీమవరం బుల్లోడు అనే సినిమా చేసింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది.

2 / 5
ఆతర్వాత జయ జానకి నాయక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సినిమాలో నటించి మెప్పించింది. 69 సంస్కార్‌ కాలనీ అనే సినిమాలో తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు..

3 / 5
కెరీర్ పీక్ లో ఉండగానే సింగర్ కం నటుడు నోయల్ ను పెళ్లాడింది ఈ చిన్నది. మూడేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాదికే విడిపోయారు. దీని పై గతంలో ఎస్త‌ర్ నోరోన్హా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

4 / 5
పెళ్ళైన 16 రోజులకే అతనియూ నిజస్వరూపం బయట పడిందని తెలిపింది ఎస్త‌ర్ నోరోన్హా. అలాగే బిగ్ బాస్ హౌస్ లో సింపథీ కోసం నా గురించి తప్పుగా మాట్లాడాడు. నాదే తప్పు అనేలా బిగ్ బాస్ హౌస్ లో కామెంట్స్ చేశాడు అని తెలిపింది ఎస్త‌ర్ నోరోన్హా.

5 / 5
Follow Us
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..

బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం