Anasuya Bharadwaj: రోజు రోజుకు పెరుగుతున్న అనసూయ అందం.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు
అందాల యాంకర్ అనసూయ రోజు రోజుకు మరింత అందంగా తయారవుతుంది. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
