New Heroines in Tollywood: టాలీవుడ్ లో కొత్త అందాలు.. శ్రీలీల, మృణాల్ ఛాన్స్ లు మిస్.

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు రావడం అనేది ఓ ఆనవాయితీ. పాతనీరు పోవడం.. కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే..! మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా అయితే శ్రీలీల.. లేదంటే మృణాళ్ కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా.. మరో ముగ్గురు నలుగురు కొత్త ముద్దుగుమ్మలు రేసులోకి వచ్చేసారు. మరి వాళ్లెవరు..? కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడిన శ్రీలీల.. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

Anil kumar poka

|

Updated on: Jul 13, 2024 | 9:19 PM

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు రావడం అనేది ఓ ఆనవాయితీ. పాతనీరు పోవడం.. కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే..! మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా అయితే శ్రీలీల.. లేదంటే మృణాళ్ కనిపించేవాళ్లు.

1 / 7
కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా.. మరో ముగ్గురు నలుగురు కొత్త ముద్దుగుమ్మలు రేసులోకి వచ్చేసారు. మరి వాళ్లెవరు..?  కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడిన శ్రీలీల.. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

2 / 7
ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడం.. కొత్త ఆఫర్స్ కోసం వేచి చూస్తున్నారీ బ్యూటీ. మరోవైపు మృణాళ్ ఠాకూర్ ఆచితూచి కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు.

3 / 7
ఈ గ్యాప్‌లోనే ఆషికా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్‌పై కన్నేసారు. అమిగోస్ సినిమాతో పరిచయమైన అషికా రంగనాథ్.. నా సామిరంగాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 
ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి.

ఈ గ్యాప్‌లోనే ఆషికా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్‌పై కన్నేసారు. అమిగోస్ సినిమాతో పరిచయమైన అషికా రంగనాథ్.. నా సామిరంగాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి.

4 / 7
ప్రస్తుతం అషికాకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. మరోవైపు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య సైతం సిద్ధూ జొన్నలగడ్డ జాక్, ఆనంద్ దేవరకొండ సినిమాలలో నటిస్తున్నారు.

5 / 7
ఇక సౌత్‌లో కొత్తగా వినిపిస్తున్న పేరు సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్. తెలుగులోనూ ఈ భామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇక ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ సినిమాలోనూ రుక్మిణినే హీరోయిన్.

6 / 7
రవితేజ మిస్టర్ బచ్చన్‌తో భాగ్యశ్రీ భోర్సే అనే హీరోయిన్ పరిచయం అవుతున్నారు. మొత్తానికి ఈ న్యూ బ్యూటీస్ అంతా అందాల దండయాత్రకు సిద్ధమవుతున్నారు.

7 / 7
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ