ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సెంథిల్ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆర్‌ఆర్‌ఆర్ టీంతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.