Pooja Hegde: ట్రెండీ లుక్ లో కుర్రకారును చూపు తిప్పుకోకుండా చేస్తున్న బుట్టబొమ్మ
పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ భామ.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
