AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varshini Sounderajan: శాకుంతలం సానుమతి లుక్ లో ఆకట్టుకుంటున్న వర్షిణి

బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకట్టుకునే రూపం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోందీ బ్యూటీ.

Prudvi Battula
|

Updated on: Apr 17, 2023 | 2:52 PM

Share
బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకట్టుకునే రూపం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోందీ బ్యూటీ.

బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకట్టుకునే రూపం, నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తోందీ బ్యూటీ.

1 / 8
హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం ఓటీటీ వెబ్‌ సిరీస్‌లకు, బుల్లితెర షోలకు మాత్రమే పరిమితం అవుతోంది. ఢీ షోతో ఆడియన్స్‌ బాగా చేరువైందీ చిన్నది.

2 / 8
ఒక సోషల్‌ మీడియాలోనూ వర్షిణి భారీ క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని ఏకంగా 18 లక్షల మంది ఫాలో అవుతున్నారు అంటేనే ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక నిత్యం చీర కట్టులో సందడి చేస్తే ఈ బ్యూటీ తాజాగా మాత్రం గ్లామర్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది.

3 / 8
వర్షిణికి సంబంధించిన లేటెస్ట్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెట్టింట భారీ రియాక్షన్‌ వస్తోంది. ఇక మరో ఫొటో షూట్‌లో వర్షిణి గ్లామర్‌ గేట్‌లను ఎత్తేసినట్లు కనిపిస్తోంది.

4 / 8
.వీటికి లక్షల సంఖ్యలో లైక్‌లు కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు వర్షిణి అందానికి ఫిదా అవుతూ పొగుడుతూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం సినిమా ఆఫర్ల కోసం ఇలా గ్లామర్ షో చేయడం అవసరమా అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటోలతో వర్షిణి మాత్రం మరోసారి ట్రెండ్‌ అవుతోంది.

5 / 8
ఇటీవల సుమంత్‌ నటించి మళ్లీ మొదలైంది సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌లో సందడి చేసింది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలంలోనూ ఈ సొగసరి నటించింది.

6 / 8
తాజాగా ఈ భామ శాకుంతలం చిత్రం తెరవెనుక తీసుకున్న ఫోటలను షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

7 / 8
ఈ ఫోటోలు చుసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతుతున్నారు. మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్ వెయ్యండి.

8 / 8
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!

గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?

కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI

గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..

ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్

21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు