ప్రభాస్ సినిమాలో కొరియన్ స్టార్.. హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్న డార్లింగ్
ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే తన అప్ కమింగ్ సినిమాలు ఆ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ లైనప్‌తో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ అప్ కమింగ్ సినిమాల కోసం హాలీవుడ్ స్టార్స్‌ను రంగంలోకి దించుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
