Tollywood News: 2025 లో అయినా వీరిద్దరూ హుషారుగా కనిపిస్తారా ??
సినిమా ఇండస్ట్రీలో నిలిచి నిదానంగా నీళ్లు తాగుతామంటే కుదరదు. ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన ట్రెండ్‌లో ఎవ్రీ మినిట్ అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఆ ఇచ్చే అప్డేట్స్ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేదై ఉండాలి. నిన్నమొన్నటిదాకా సైలెంట్‌గా ఉన్న సాయిపల్లవి అమరన్‌తో ఇన్‌స్టంట్‌గా ఫామ్‌లోకి వచ్చేశారు.