AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో మొట్టమొదటి వెయ్యికోట్ల హీరోయిన్ ఆమె.. అందంలో ఎప్పటికీ అప్సరస్

 తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాలు వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన పాన్ ఇండియా సినిమాల హడావిడే కనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు కంటెంట్ ను నమ్ముకొని పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే మంచి రిజల్ట్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. 

Rajeev Rayala
|

Updated on: Nov 18, 2025 | 8:56 PM

Share

1 / 5
ఒక సినిమా అభిమానుల మనసు గెలుచుకుని 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయాలంటే దానికి మంచి కథ, ప్రముఖ నటీనటులు ఉండాలి. 1000 కోట్ల క్లబ్ గురించి మాట్లాడినప్పుడల్లా అది ప్రముఖ నటుడి సినిమా అని చెప్తుంటారు. అయితే వెయ్యికోట్లు వసూల్ చేసిన సినిమా నటీనటులు గురించి ఓ సారి చూద్దాం.

2 / 5
ఒకే ఒక్క సీనియర్ నటి రూ. 1000కోట్లు వసూల్ చేసిన సినిమాలో నటించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకూ ఆ సీనియర్ నటి ఎవరు.? ఆమె చేసిన సినిమా ఏంటి.? ఆమె మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. సినిమా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. భారతీయ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో రమ్యకృష్ణ ఒకరు.

3 / 5
ఆమె SS రాజమౌళి బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలిలో శివగామి పాత్రను పోషించింది. ఈ సినిమా ఆమెను మరోసారి ప్రేక్షకులకు దగ్గర చేసింది. 45 సంవత్సరాల వయస్సులో, రమ్య కృష్ణ రాజమౌళి  బాహుబలి సినిమాతో మెప్పించింది.  ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడమే కాకుండా 1000 కోట్ల రూపాయల మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.

4 / 5
అలాగే మొదటి రూ. 1000కోట్లు వసూల్ చేసిన సినిమాలో నటించిన సీనియర్ హీరోయిన్ గా నిలిచారు రమ్యకృష్ణ.సినీ పరిశ్రమలో గత 30 ఏళ్లుగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ ముద్దుగుమ్మ.

5 / 5
Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!