అందుకే నేను పొట్టిపొట్టి బట్టలు వేసుకోను.. అసలు విషయం చెప్పిన సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ఆమె ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్కిన్ షోకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
