Pooja Hegde Birthday: టాలీవుడ్ బ్యూటీ పూజాహెగ్డే దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా..?
Pooja Hegde Birthday: టాప్ హీరోయిన్స్ గా దూసుకుపోతోన్న బ్యూటీస్ లో పూజాహెగ్డే ఒకరు. టాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వరుసగా టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది పూజాహెగ్డే. అలాగే రెమ్యునరేషన్ లోనూ అత్యధికంగా అందుకునే భామల లిస్ట్ లో పూజాహెగ్డే ఒకరు.