Telugu News Photo Gallery Cinema photos Do you know Brahmamudi serial character Rudrani is done by actress who's real name is Sharmitha Gowda and her glamourous look
టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా చూసే సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ లో రుద్రాణిగా నటించిన భామ షర్మిత గౌడ అందరిని ఆకట్టుకున్నారు. సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంటున్నారు షర్మిత గౌడ. రుద్రాణిగా తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. రుద్రాణి పాత్ర సీరియల్ కు చాలా కీలకం. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు షర్మిత గౌడ.