సౌత్ వైపు బాలీవుడ్ హీరో చూపులు.. ఇక్కడ పాగా వేస్తారట..!
డిఫరెంట్ మూవీతో బిగ్ హిట్ అందుకున్న ఓ బాలీవుడ్ యంగ్ హీరో సౌత్ వైపు చూస్తున్నారు. మంచి ఆఫర్ వస్తే దక్షిణాదిలో స్ట్రయిట్ మూవీ చేసేందుకు రెడీ అన్నారు. ఎవరా హీరో అనుకుంటున్నారా...? అయితే వాచ్ దిస్ స్టోరి. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టార్ అన్న ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఆయుష్మాన్... రీసెంట్‌గా డ్రీమ్ గర్ల్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ మధ్య కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాస్ యాక్షన్ జానర్‌లో అనేక్, యాన్ యాక్షన్ హీరో లాంటి సినిమాలు చేశారు ఆయుష్మాన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5