ఈమె ఎవరో గుర్తుపట్టారా.? అర్జీవీతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. బుల్లితెరపై యాంకర్‌గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఆ నెక్స్ట్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది ఈ గ్లామర్ క్వీన్. ఇప్పటికే ఆమెవరో మీకు అర్ధమై ఉంటుంది. మరెవరో కాదు అరియానా గ్లోరీ.