Divya Bharathi: ఈ వయ్యారి అందాల విందుకు ఫిదా అవ్వని కుర్రాళ్లే ఉండరు.. తాజా లుక్స్ వైరల్..
దివ్యభారతి నటిగా, మోడల్, తమిళ, తెలుగు సినిమాల్లో బాగా ఫేమస్. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్యాచిలర్ సినిమాలో జి.వీ ప్రకాష్ రొమాన్స్ చేసి తన అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించింది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఈ వయ్యారి ఫ్యాన్స్..