Allu Arjun: చెర్రీ, తారక్ , ప్రభాస్ లెక్క వేరు.. నా లెక్క వేరంటున్న ఐకాన్ స్టార్.
ప్రభాస్ , తారక్ , చెర్రీ ఒక టీం.. వాళ్లందరిది ఒంటరి పోరాటం టీం. కానీ బన్నీ లెక్క వేరు.. ఆయనకు బ్యాక్ ఎండ్ లో ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంతకీ ఒంటరి పోరాటం చెయ్యాల్సిన అవసరం ఆ ముగ్గురికి ఏంటి.? బన్నీ కి బ్యాక్ అప్ ఎక్కడ నుండి వచ్చింది. ప్రభాస్ కి పాన్ ఇండియా అపీల్ ఉంది. కానీ నాగఅశ్విన్ కి నార్త్ లో క్రేజ్ అస్సలు లేదు. ఇప్పటి వరకు నాగి ప్రూవ్ చేసుకుంది అంత మన దగ్గరే..