- Telugu News Photo Gallery Cinema photos MAD Movie Fame Ananthika Sanilkumar New Photos in social media Telugu Actress Photos
Ananthika Sanilkumar: ఒక్క సినిమాతో.. క్యూట్ నెస్ బ్రాండ్ అంబాసిడర్.. యూత్ న్యూ క్రష్ ‘అనంతిక’
తెలుగులో మ్యాడ్ చిత్రంలో 'అనంతిక సనీల్ కుమార్' నటించి అందరిని అలరించింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆ అమ్మడు.. సినీ పరిశ్రమలోకి వచ్చిన నవతరం హీరోయిన్. అంతకు ముందు తెలుగులో 2022లో విడుదలైన రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.
Updated on: Apr 20, 2024 | 4:04 PM

తెలుగులో మ్యాడ్ చిత్రంలో 'అనంతిక సనీల్ కుమార్' నటించి అందరిని అలరించింది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు కానీ ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి.

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆ అమ్మడు.. సినీ పరిశ్రమలోకి వచ్చిన నవతరం హీరోయిన్.

అంతకు ముందు తెలుగులో 2022లో విడుదలైన రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమాతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.

కానీ ఇటీవల సూపర్ హిట్ అయిన మ్యాడ్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మధ్య సోషల్ మీడియా లో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

తాగాజా ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ చూసి ఇప్పుడు ఈ అమ్మాయిని తమ లేటెస్ట్ క్రష్ అని చెప్తున్నారు.. తెలుగు కుర్రాళ్లు.

ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది అనే చెప్పాలి. నిత్యం ఫొటోస్ తో అట్ట్రాక్ట్ చేస్తుంది.

ఈమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అనంతిక సనీల్ కుమార్ 2000లో జన్మించింది. విక్రమ్ ప్రభు తెరకెక్కించిన రైడ్ చిత్రంలో కనిపించింది.





























