ఓ వైపు ఇండియన్2 పనులు చేస్తూనే, ఇంకో వైపు గేమ్ చేంజర్‌ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు శంకర్. త్వరలోనే హనుమాన్ డైరక్టర్ కూడా ఈ రూట్లోనే ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ వైపు హనుమాన్‌కి సీక్వెల్, మరోవైపు బాలయ్య - మోక్షజ్ఞ సినిమాలను సైమల్‌టైనియస్‌గా డీల్ చేయాలి ప్రశాంత్ వర్మ.