అభ్యంతరకర డైలాగ్స్, మితిమీరిన హింస, బోల్డ్ కంటెంట్ ఉన్నప్పుడే A సర్టిఫికెట్ ఇస్తుంది సెన్సార్ బోర్డు. ఈ లెక్కన డబుల్ ఇస్మార్ట్‌లో ఈ డోస్ ఎక్కువగానే ఉండబోతుందన్నమాట. చిత్రమేంటంటే.. అలాంటి సినిమాలకే ఈ మధ్య గిరాకీ పెరిగింది. కొన్ని సినిమాలకు నిర్మాతలే అడిగిమరీ A సర్టిఫికెట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.