- Telugu News Photo Gallery Cinema photos Do you remember the child in this photo? She is none other than Sai Pallavi
ముద్దులొలుకుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు చూస్తే ప్రేమలోపడిపోతారు
ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిత్యం పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Updated on: Aug 15, 2024 | 2:59 PM
![ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిత్యం పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/actress-28.jpg?w=1280&enlarge=true)
ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిత్యం పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెను చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఆమె నటిస్తుంటే మన పక్కింటి అమ్మాయిలనే అనిపిస్తుంది. ఆమె నటనకు అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/actress-1-5.jpg)
పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెను చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఆమె నటిస్తుంటే మన పక్కింటి అమ్మాయిలనే అనిపిస్తుంది. ఆమె నటనకు అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
![ఆమె మరెవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సాయి పల్లవి 2008లో జయం రవి, కంగనా జంటగా నటించిన ధామ్ ధూమ్ చిత్రంలో బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sai-pallavi-7.jpg)
ఆమె మరెవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సాయి పల్లవి 2008లో జయం రవి, కంగనా జంటగా నటించిన ధామ్ ధూమ్ చిత్రంలో బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
![ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో తొలి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆమె పూర్తి పేరు సాయి పల్లవి సెంతామరై. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sai-pallavi-1-2.jpg)
ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో తొలి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆమె పూర్తి పేరు సాయి పల్లవి సెంతామరై. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
![సాయి పల్లవి వెండితెరపైకి రాకముందు స్మాల్ స్క్రీన్‌పై చాలా డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. ముఖ్యంగా ఢీ అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది. ఆతర్వాత సాయి పల్లవి అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో నటుడు నివిన్ పౌలీ నటించిన మలయాళ చిత్రం ప్రేమమ్ లో హీరోయిన్గా అరంగేట్రం చేసింది](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sai-pallavi-2-2.jpg)
సాయి పల్లవి వెండితెరపైకి రాకముందు స్మాల్ స్క్రీన్‌పై చాలా డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. ముఖ్యంగా ఢీ అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది. ఆతర్వాత సాయి పల్లవి అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో నటుడు నివిన్ పౌలీ నటించిన మలయాళ చిత్రం ప్రేమమ్ లో హీరోయిన్గా అరంగేట్రం చేసింది
![చివరిగా గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో నటి సాయి పల్లవి నటించిన గార్గి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి గాను ఆమె 3 ఉత్తమ నటి అవార్డులను కైవసం చేసుకుంది. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుపుకుంటోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sai-pallavi-4-1.jpg)
చివరిగా గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో నటి సాయి పల్లవి నటించిన గార్గి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి గాను ఆమె 3 ఉత్తమ నటి అవార్డులను కైవసం చేసుకుంది. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుపుకుంటోంది.
![పచ్చి మిర్చితో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఇంకా ఎన్నో లాభాలు.. పచ్చి మిర్చితో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఇంకా ఎన్నో లాభాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/green-chilli-for-weight-loss-2-1.jpg?w=280&ar=16:9)
![ఫ్రిజ్‌లో ఆహారాలు, పండ్లను ఉంచుతున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి ఫ్రిజ్‌లో ఆహారాలు, పండ్లను ఉంచుతున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/fridge-food.jpg?w=280&ar=16:9)
![రోజంతా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందా? రోజంతా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుందా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/energy-foods.jpg?w=280&ar=16:9)
![జ్వరం వచ్చినప్పుడు అస్సలు తినకూడని ఆహారాలు.. వీటితో చాలా డేంజర్! జ్వరం వచ్చినప్పుడు అస్సలు తినకూడని ఆహారాలు.. వీటితో చాలా డేంజర్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/fever-5-1.jpg?w=280&ar=16:9)
![శరీరంలో యూరిక్ యాసిడ్ వేగంగా బయటకుపంపే పండ్లు.. శరీరంలో యూరిక్ యాసిడ్ వేగంగా బయటకుపంపే పండ్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/vitamin-b12-2.jpg?w=280&ar=16:9)
![ఈ 5 లావాదేవీల కోసం ఐటీ శాఖ మీకు నోటీసు పంపవచ్చు! ఈ 5 లావాదేవీల కోసం ఐటీ శాఖ మీకు నోటీసు పంపవచ్చు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tax-notice1-1.jpg?w=280&ar=16:9)
![స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ఇవే.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించే తలపాగాలు ఇవే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/indepencence-day-1.jpg?w=280&ar=16:9)
![A సర్టిఫికెట్ దర్శక నిర్మాతలే కోరి మరీ తెచ్చుకుంటున్నారా.? A సర్టిఫికెట్ దర్శక నిర్మాతలే కోరి మరీ తెచ్చుకుంటున్నారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/salaar-1.jpg?w=280&ar=16:9)
![శంకర్ రూట్లో ఆ దర్శకులు.. ఎవరు ఆ కెప్టెన్స్.? ఎం చేయనున్నారు.? శంకర్ రూట్లో ఆ దర్శకులు.. ఎవరు ఆ కెప్టెన్స్.? ఎం చేయనున్నారు.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/shankar.jpg?w=280&ar=16:9)
![వాటర్ గీజర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్లో వాటర్ గీజర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్లో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/water-geyser.jpg?w=280&ar=16:9)
![ముద్దులొలుకుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.? ముద్దులొలుకుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/actress-29.jpg?w=280&ar=16:9)
![భార్యను బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్లిన భర్త..! షాకింగ్ వీడియో.. భార్యను బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్లిన భర్త..! షాకింగ్ వీడియో..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/man-ties-wife-to-bike-drag.jpg?w=280&ar=16:9)
![200 దేశాలు.. 45 భాషలు.. గూగుల్ జెమినీ ఏఐకి లేదు పోటీ.. 200 దేశాలు.. 45 భాషలు.. గూగుల్ జెమినీ ఏఐకి లేదు పోటీ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/google-gemini-ai.jpg?w=280&ar=16:9)
![ఇద్దరమ్మాయిల మధ్య జాతిరత్నాలు డైరెక్టర్.. ఇద్దరమ్మాయిల మధ్య జాతిరత్నాలు డైరెక్టర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/anudeep.jpg?w=280&ar=16:9)
![పచ్చి మిర్చితో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఇంకా ఎన్నో లాభాలు.. పచ్చి మిర్చితో కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఇంకా ఎన్నో లాభాలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/green-chilli-for-weight-loss-2-1.jpg?w=280&ar=16:9)
![బేబీ మూవీ క్లైమాక్స్‌లో వచ్చిన నటుడు గుర్తున్నాడా.? బేబీ మూవీ క్లైమాక్స్‌లో వచ్చిన నటుడు గుర్తున్నాడా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/baby-movie-2.jpg?w=280&ar=16:9)
![భారతీయులు, పాకిస్థానీయులు ఏకమైన వేళ.. లండన్ వీధుల్లో ఉప్పొంగిన భారతీయులు, పాకిస్థానీయులు ఏకమైన వేళ.. లండన్ వీధుల్లో ఉప్పొంగిన](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/independence-day-2024-6.jpg?w=280&ar=16:9)
![కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరి.. ఇచ్చి పడేసిందిగా.. కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరి.. ఇచ్చి పడేసిందిగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/viral-video-1-4.jpg?w=280&ar=16:9)
![అదిరిపోయే ఫొటో.. కూతురు ఆద్యతో పవన్ కల్యాణ్ సెల్ఫీ.. అదిరిపోయే ఫొటో.. కూతురు ఆద్యతో పవన్ కల్యాణ్ సెల్ఫీ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pawan-kalyan-10.jpg?w=280&ar=16:9)
![ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-actress-3.jpg?w=280&ar=16:9)
![పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్ ఎగురవేసిన యువతి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/drone.jpg?w=280&ar=16:9)
![మెక్సికోలో కూలిన పిరమిడ్.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్.. మెక్సికోలో కూలిన పిరమిడ్.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/mexico-pyramid-collapse-due-to-hurricane-is-it-a-sign-of-impending-doom-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![మరింత ఈజీగా బ్యాంక్ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్ మరింత ఈజీగా బ్యాంక్ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rbi-new-rule-bank-loans-made-easy-with-cibil-score-above-750-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tv9-ismart-news-special-video-goes-viral-in-social-media-on-14-08-2024-telugu-viral-video.jpg?w=280&ar=16:9)
![ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు.. ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dairector.jpg?w=280&ar=16:9)
![నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్ నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-to-bollywood-top-9-entertainment-news-tv9-digital-video-on-13-08-2024-telugu-entertainment-news.jpg?w=280&ar=16:9)
![బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్.! బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chittagong-protest-attacks-on-minorities-bangladesh-bsf-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/lion-vs-dog.jpg?w=280&ar=16:9)
![మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్.. మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/china-successfully-test-flies-largest-cargo-drone-low-altitude-economy-soars-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![డ్రోన్ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్ ప్లాంట్.. ఆరోపణలు. డ్రోన్ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్ ప్లాంట్.. ఆరోపణలు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/zaporizhzhia-nuclear-plant-on-fire-ukraine-and-russia-blame-each-other-telugu-news-video.jpg?w=280&ar=16:9)