ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీని ఇజ్రాయిల్, అమెరికాలు కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే హతమార్చాయి. మొస్సాద్ ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా 200 ఫైటర్ జెట్లతో దాడి చేసి ఖొమేనీ నివాసాన్ని ధ్వంసం చేశాయి. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్లు కూడా చనిపోయారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.