Devara: దేవర థర్డ్ సింగిల్‌కి ముహూర్తం కుదిరినట్టేనా ??

కౌంట్‌ డౌన్‌ స్టార్ట్ చేయడమంటే ఒకటీ, రెండూ లెక్కపెట్టడం కాదు.. .ఒకదాన్ని మించి రెండో దాన్ని రిలీజ్‌ చేయడం.... ఏది రిలీజ్‌ అయినా, చూసిన ప్రేక్షకులు వావ్‌ అనిపించేలా చేయడం... అదీ సంగతి... ఇప్పుడు దేవర ఈ సంగతులనే ఫాలో అవుతోంది. రిలీజ్‌ డేట్‌ గురించి మీరు ఆలోచించండి... అక్కడి దాకా ఎగ్జయిటింగ్‌ ట్రావెల్‌ మేం చేయిస్తామని అంటోంది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Aug 18, 2024 | 3:00 PM

ఆ తర్వాత  ఆ జోడీ సిల్వర్‌స్క్రీన్‌ మీద సృష్టించిన రికార్డులు ఎన్నెన్నో.. ఇప్పుడు అలాంటి కెమిస్ట్రీ తారక్‌ - జాన్వీలో కనిపించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

1 / 5
ఇంకో 40 రోజులు ఆగండి...  థియేటర్లలో దేవర హంట్‌ ఎలా ఉంటుందో చూపిస్తామని అంటున్నారు మేకర్స్. వాళ్లు ఇస్తున్న అప్‌డేట్స్ చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. లేటెస్ట్ గా భైర లుక్‌ టీజర్‌ మెప్పిస్తోంది.

2 / 5
జస్ట్ భైర కోసమే రిలీజ్‌ చేసినట్టు లేదు... డార్క్ థీమ్‌తో అంతకు మించిన విషయాలను షేర్‌ చేసుకోవాలనుకున్నట్టున్నారు కొరటాల శివ. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్‌ నెట్టింట్లో దూసుకుపోతోంది. జాన్వీ తో తారక్‌ స్టెప్పులేసిన సెకండ్‌ సాంగ్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అయింది. నెక్స్ట్  మూడో సాంగ్‌ రిలీజ్‌కి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారు మేకర్స్.

3 / 5
 ఇకపై ప్రతి వారం ఏదో ఒక అప్‌డేట్‌తో ఆడియన్స్ లో జోష్‌ పెంచాలని ఫిక్స్ అయిపోయారు. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత తారక్‌ చేస్తున్న సినిమా కావడంతో దేవర పార్ట్ ఒన్‌ మీద విపరీతమైన హైప్‌ ఉంది.

4 / 5
ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా కంప్లీట్‌ చేశారు తారక్‌. డాక్టర్లు సూచించిన రెండు వారాల రెస్ట్ తీసుకున్నాక, దేవర ప్రమోషన్లకు ఫ్రెష్‌గా హాజరవుతారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుంది... ఎన్ని  కోట్లు కలెక్ట్ చేస్తుందనే డిస్కషన్‌ కూడా ఆల్రెడీ షురూ అయింది.

5 / 5
Follow us