Deepika padukone: ప్లాన్ చేయమని కల్కికి హింట్ ఇచ్చిన దీపిక పదుకోన్
కల్కి ప్రమోషన్లు స్పీడందుకుంటున్నాయి. ఆల్రెడీ అశ్వత్ధామ గురించి చెప్పేశారు. డార్లింగ్ గురించి చెబుతూనే ఉన్నారు. దీపిక లుక్‌ని కూడా రివీల్ చేసేశారు. అంతా బాగానే ఉంది... ఆన్‌లైన్ ప్రమోషన్ల సంగతి ఓకే. ఆఫ్ లైన్ ప్రమోషన్ల మాటేంటి? ఇంటర్వ్యూలు ఇచ్చేదెప్పుడు? ఆడియన్స్ ముందుకు వచ్చేదెప్పుడు? దీపిక ఏమంటున్నారు? సౌత్ ఇండియనే అయినా, నార్త్ లో క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ దీపిక పదుకోన్. డార్లింగ్ పక్కన ఆమె నటించే సినిమా అనడంతో కల్కికి వేరే రేంజ్ అట్రాక్షన్ వచ్చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
