Kalyani Priyadarshan: క్యూట్ కన్మణి.. కళ్యాణి ప్రియదర్శన్ లేటెస్ట్ పిక్స్ అదిరిపోయాయిగా
ఇప్పటికే చాలా మంది మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేసి రాణించారు. అలాంటి వారిలో కళ్యాణి ప్రియదర్శిని ఒకరు. ఈ చిన్నది తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
