చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
అందాల ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా అద్దం ముందు తన అందచందాలతో మాయచేస్తూ.. కైపెక్కించే చూపులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5