AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్ అవుతున్న చిరంజీవి ssc మెమో.. మెగాస్టార్‌ మార్కులు ఎన్నంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సింగిల్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మెగాస్టార్‌గా మారారు. కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ హీరో తన స్వయం కృషి, నటన తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. అప్పట్లో విభిన్న పాత్రల్లో నటించి తన నటనతో అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

Samatha J
|

Updated on: Mar 05, 2025 | 8:11 PM

Share
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ పాత్రలోనైనా సరే ఈ హీరో ఇట్టే ఒదిగిపోతారు. ఓన్లీ యాక్టింగ్‌నే కాకుండా తన డ్యాన్స్‌తో ఎంతో మంది మనసుదోచుకున్నాడు ఈ హీరో. ఇక ఆరోజుల్లో చిరు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్స్ వద్ద సందడి మాములుగా ఉండకపోయేది.

1 / 5
చిరు సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసేవారు అంటుంటారు. అయితే అప్పుడే కాదు, ఈ తరం వారికి కూడా  చిరంజీవి అంటే చాలా ఇష్టం, ఇప్పటీకీ ఈయన సినిమా వస్తే థియేటర్స్ వద్ద ఆయన ఫ్యాన్స్ బారులు తీరుతుంటారు.

2 / 5
అంతే కాకుండా చిరకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే ఇట్టే ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు. ఎంతో మంది హీరోలకు రోల్ మోడల్ అయిన చిరు గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆయనకు పర్సనల్ విషయాలు, స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు.

3 / 5
ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన టెన్త్ మెమోస్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి టెన్త్ మెమో నెట్టింట వైరల్‌గా మారింది.

4 / 5
అందులో చిరంజీవి పేరు  కేఎస్ఎస్ వ‌ర‌ప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంక‌ట్ రావు అని ఉంది. చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి, ఆయన, పెనుగొండ‌లో పుట్టిన‌ట్లు రాసి ఉంది. కానీ ఆయన మార్క్స్ మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ మెమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

5 / 5
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!

తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు

ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే

లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా