AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలోని ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్!

ఈ ఫొటోలోని ముద్దుగుమ్మను గుర్తు పట్టారా? ఇండియాలోనే రిచెస్ట్ బ్యూటీ ఈ అమ్మడు. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటీ అని ఆలోచిస్తున్నారా. బాలీవుడ్ ముద్దుగుమ్మ, తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా అప్పట్లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే నటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడూ కోట్లు సంపాదిస్తూ, రిచెస్ట్ బ్యూటీగా తన సత్తాచాటుతోంది. ఇంతకూ ఎవరీ బ్యూటీ అంటే?

Samatha J
|

Updated on: Mar 05, 2025 | 6:21 PM

Share
ఒకప్పుడు తన నటనతో బాలీవుడ్‌నే షేక్ చేసిన ముద్దుగుమ్మ జూహీ చావ్లా. ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ నటి సొంతం. ఒకప్పుడు బాలీవుడ్‌లో వరస సినిమాలతో దూసుకపోయింది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
1986లో సుల్తాన్‌తో వెండితెరకు పరిచయమైన ఈ నటి, పతర్వాత రెండేళ్ల గ్యాప్ తో రొమాంటిక్ మూవీ ఖయామత్ సే ఖయామత్ అనే సినిమాతో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అమ్మడి కెరీర్‌ను కీలక మలుపు తెప్పింది.

2 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అంతే కాకుండా వరసగా సినిమాలు చేస్తూ, మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ అమ్మడు అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అంతలా అందరినీ తన నటన, అందంతో మాయ చేసింది.

3 / 5
ఇక ఓ వైపు సినిమాలు, మరో వైపు బిజినెస్‌లు చేస్తూ ఈ మద్దుగుమ్మ చాలా ఆస్తులు సంపాదించిందంట. అంతే కాకుండా ఇండియాలోనే రిచెస్ట్ బ్యూటీగా ఈ నటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాదాపు ఈ అమ్మడు ఆస్తులు 4,600 కోట్లు పైనే ఉంటాయని సమాచారం. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి జూహీ చావ్లా చాలా డబ్బు సంపాదించిందంట. అంతే కాకుండా ఈ నటి భర్త మెహతాకు కూడా ముంబై , ఫోర్ బందర్‌లో లగ్జరీ హౌజ్‌లు, రెస్టారెంట్స్ ఉన్నట్లు తెలుస్తున్నాయి.

4 / 5
అయితే రీసెంట్‌గా విడుదలైన ఓ నివేదిక ప్రకారం, హీరోయిన్లలో అత్యధిక ఆస్తులున్న నటిగా జూహీచావ్లా మొదటి స్థానంలో ఉన్నదంట. దాదాపు ఈ ముద్దుగుమ్మకు 4,600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!