Tollywood: ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? అలనాటి అందాల హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లో అలా..
80వ దశకంలో దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది రాధ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, మమ్ముట్టి చిత్రాల్లోనూ మెరిసింది రాధ. 1981లో డైరెక్టర్ భారతీరాజా దర్శకత్వం ఒయివతిల్లై సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
