Kajal Aggarwal: దివి నుంచి దిగివచ్చిన ‘చందమామలా’.. ట్రెడిషినల్ వేర్‌లో తళుక్కుమన్న కాజల్.. ఫొటోస్
లుగు సినిమా ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో ఈ అందా తార కూడా ఒకరు. పెళ్లైన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న చందమామా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు చూపిస్తోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6