Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి.. తల్లైనా తగ్గని క్రేజ్.. నెట్టింట గ్లామర్ విధ్వంసం..

సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోస్ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.

Rajitha Chanti

|

Updated on: Jan 26, 2025 | 1:22 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం తన పిల్లలు, భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..

1 / 5
తనే హీరోయిన్ ప్రణీత సుభాష్. బావ, అత్తారింటికి దారేది సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అనుహ్యంగా సినిమాలకు దూరమైన తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది.

2 / 5
సిద్ధార్థ్ నటించిన బావ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ప్రణీతకు సరైన స్టార్ డమ్ రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లోనూ నటించింది.

3 / 5
వరుస ఆఫర్స్ వస్తున్న సమయంలోనే బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. 2021 మే 30న తేదీన వీరి పెళ్లి బెంగుళూరులో జరిగింది. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా పాప జన్మించింది.

4 / 5
ఇటీవలే ప్రణీత మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి అలనాపాలనతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే గ్లామర్ ఫోజులతో నెటిజన్లకు షాకిస్తుంది ఈ అమ్మడు.

5 / 5
Follow us