ఏంటీ వర్ష అందం తింటున్నావా.. అన్నం తింటున్నావా..లంగాఓణీలో అదిరిపోయిన జబర్దస్త్ వర్ష!
జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో వర్ష ఒకరు. ఈ బ్యూటీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడును చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది. అంత క్యూట్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5