Skanda: రామ్‌కు బోయపాటి హిట్ ఇవ్వగలడా.? ‘దమ్ము’ ఫీల్ క్రియేట్ చేసిన ‘స్కంద’ ట్రైలర్.. ఫైనల్ టాక్ ఎలా ఉండబోతుందో ??
స్కంద ట్రైలర్ చూసిన వాళ్లందరూ ప్యాన్ ఇండియా కంటెంట్ పక్కాగా సిద్ధమైందని అంటుంటే, కొందరు మాత్రం బోయపాటి బ్యాక్‌గ్రౌండ్‌ని మరోసారి చెక్ చేస్తున్నారు. యంగ్ హీరోలతో బోయపాటికున్న ఈక్వేషన్స్ ని ఇష్టంగా ఆరా తీస్తున్నారు. స్కంద ట్రైలర్ చూశారు కదా... ఓ పక్కన ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకో వైపు కమర్షియల్ కంటెంట్, మాస్ జనాలను మెప్పించే పంచ్ డైలాగులు, పవర్ ప్యాక్ చేశారు బోయపాటి శ్రీను. రామ్ హీరోగా ఆయన డైరక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్‌కి రెడీ అవుతోంది.