మెగా బాస్ చిరంజీవి యాజ్ ఇట్ ఈజ్‌గా కల్యాణ్ కృష్ణ, అండ్ వశిష్ట మూవీస్‌తో బిజీ అవుతారా? లేకుంటే, ఎక్స్ పీరియన్స్ ఉన్న సీనియర్ డైరక్టర్లను ఎవరినైనా సీన్‌లోకి తీసుకొస్తారా? లేకుంటే కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని, మళ్లీ ఫ్రెష్‌గా బరిలోకి దిగుతారా అన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న టాపిక్. ఏదైనా నెక్స్ట్ మెగా స్టెప్ కోసం ఫ్యాన్స్ మాత్రం ఈగర్‌గా వెయిటింగ్ మరి.